Thursday, 5 February 2026
  • Home  
  • పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ సంస్కరణలు
- విశాఖపట్నం

పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో భారీ సంస్కరణలు

▪️ *పంచాయతీ సెక్రటరీ పదవికి కొత్త పేరు: “పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO)”* *13351 గ్రామపంచాయతీలను కొత్తగా 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:* ▪️రూర్బన్ పంచాయతీలు – 359 ▪️గ్రేడ్-I – 3082 ▪️గ్రేడ్-II – 3163 ▪️గ్రేడ్-III – 6747 👉 ఇప్పటి వరకు ఉన్న 7244 క్లస్టర్లను రద్దు చేసి 13351 గ్రామపంచాయతీలను స్వతంత్ర యూనిట్‌ లుగా ప్రకటించారు. 👉 సిబ్బంది మూడు గ్రేడ్లలో పునర్విభజన: గ్రేడ్-I : ₹44,570 – ₹1,27,480 గ్రేడ్-II : ₹32,670 – ₹1,01,970 గ్రేడ్-III : ₹28,280 – ₹89,720. 👉 359 రూర్బన్ పంచాయతీల్లో గ్రేడ్1 పంచాయితీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా అప్ గ్రేడ్ చేశారు. (Deputy MPDO స్థాయి జీతశ్రేణితో). 👉 ప్రతి గ్రామపంచాయతీకి కొత్త సిబ్బంది నిర్మాణం. ▪️Sanitation Wing (శుభ్రత విభాగం) ▪️Water Supply Wing (నీటి సరఫరా) ▪️Country Planning Wing (గ్రామ ప్రణాళిక) ▪️Street Lighting & Engineering Wing (వీధి దీపాలు, ఇంజినీరింగ్) ▪️Revenue Wing (ఆదాయం & పన్ను వసూళ్లు). ▪️వీరి జీతాలు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్‌ నుంచి చెల్లించాలి. 👉 IT విభాగం ఏర్పాటుకు నిర్ణయం: గ్రామ పంచాయతీల మొత్తం డిజిటలైజేషన్‌కి ప్రత్యేక వింగ్ ఏర్పాటు. 👉 అన్ని ఖాళీ PDO పోస్టులు 2025-26లో నింపాలని ఆదేశాలు.

▪️ *పంచాయతీ సెక్రటరీ పదవికి కొత్త పేరు: “పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ (PDO)”*

*13351 గ్రామపంచాయతీలను కొత్తగా 4 గ్రేడ్లుగా వర్గీకరించారు:*
▪️రూర్బన్ పంచాయతీలు – 359
▪️గ్రేడ్-I – 3082
▪️గ్రేడ్-II – 3163
▪️గ్రేడ్-III – 6747

👉 ఇప్పటి వరకు ఉన్న 7244 క్లస్టర్లను రద్దు చేసి 13351 గ్రామపంచాయతీలను స్వతంత్ర యూనిట్‌ లుగా ప్రకటించారు.
👉 సిబ్బంది మూడు గ్రేడ్లలో పునర్విభజన:
గ్రేడ్-I : ₹44,570 – ₹1,27,480
గ్రేడ్-II : ₹32,670 – ₹1,01,970
గ్రేడ్-III : ₹28,280 – ₹89,720.
👉 359 రూర్బన్ పంచాయతీల్లో గ్రేడ్1 పంచాయితీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ గా అప్ గ్రేడ్ చేశారు.
(Deputy MPDO స్థాయి జీతశ్రేణితో).
👉 ప్రతి గ్రామపంచాయతీకి కొత్త సిబ్బంది నిర్మాణం.
▪️Sanitation Wing (శుభ్రత విభాగం)
▪️Water Supply Wing (నీటి సరఫరా)
▪️Country Planning Wing (గ్రామ ప్రణాళిక)
▪️Street Lighting & Engineering Wing (వీధి దీపాలు, ఇంజినీరింగ్)
▪️Revenue Wing (ఆదాయం & పన్ను వసూళ్లు).
▪️వీరి జీతాలు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్‌ నుంచి చెల్లించాలి.
👉 IT విభాగం ఏర్పాటుకు నిర్ణయం: గ్రామ పంచాయతీల మొత్తం డిజిటలైజేషన్‌కి ప్రత్యేక వింగ్ ఏర్పాటు.
👉 అన్ని ఖాళీ PDO పోస్టులు 2025-26లో నింపాలని ఆదేశాలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.