Tuesday, 24 March 2026
  • Home  
  • మైనర్ బాలికపై జనసేన నేత వేధింపులు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మైనర్ బాలికపై జనసేన నేత వేధింపులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం లో ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.తన కూతురి పట్ల అసభ్య కరంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్లో గతంలో పిటిఐగా పనిచేస్తున్న వెంకటకృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి.ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా ఉన్న వెంకటకృష్ణ. చాక్లెట్స్ కొంటానని చెప్పి మైనర్ బాలికను రూమ్ కి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఫిర్యాదు… పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు… చిన్నారులను లైంగికంగా వేధించే వాళ్లను చంపేయాలని కోరుతున్న మైనర్ బాలిక కుటుంబ సభ్యులు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం లో ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.తన కూతురి పట్ల అసభ్య కరంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్లో గతంలో పిటిఐగా పనిచేస్తున్న వెంకటకృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి.ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా ఉన్న వెంకటకృష్ణ.

చాక్లెట్స్ కొంటానని చెప్పి మైనర్ బాలికను రూమ్ కి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఫిర్యాదు…

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు…

చిన్నారులను లైంగికంగా వేధించే వాళ్లను చంపేయాలని కోరుతున్న మైనర్ బాలిక కుటుంబ సభ్యులు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.