Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో మొంథా తుపాన్ ప్రభావం తో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష…
  • గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజని వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో
మొంథా తుపాన్ ప్రభావం తో
కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష జ్వరాలు ప్రభలకుండా అంతా క్షేమము గా వుండాలని బ్లీచింగ్ మరియు క్లోరినేషన్ చెయ్యించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొక్క రామకృష్ణ,పంచాయితీ సెక్రటరీ కే.రజని ,గ్రేడ్-5 కార్యదర్శి ఏ.రాజేష్ ,నల్లి చిన్న మరియు పంచాయితీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులు
పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్
మట్టా.ప్రసన్న సురేష్
సెక్రటరీ.కే రజని
వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *