Monday, 18 May 2026
  • Home  
  • మిషన్ భగీరథ నోటీస్ అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు నీటి సరఫరా బంద్
- E-పేపర్

మిషన్ భగీరథ నోటీస్ అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు నీటి సరఫరా బంద్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9133469506 మిషన్ భగీరథ నోటీస్*: అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు *అక్టోబర్ 28 ఉదయం 10 గంటల నుండి 29 మధ్యాహ్నం 3 గంటల వరకు)* సరఫరాలో అంతరాయం కలుగుతుంది. కావున మీ పరిధిలోని లోకల్ సోర్స్ (local source) ఉపయోగించుకొని నీటి సరఫరా చేసుకోని సహకరించగలరు.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9133469506
మిషన్ భగీరథ నోటీస్*:
అబ్దుల్లాపూర్మెట్, ఇబ్రహీంపట్నం,మంచాల, యాచారం మరియు శంషాబాద్ మండలాలకు మంచి నీరు సరఫరా చేయు మెయిన్ పైప్ లైన్ లో(1000mm) లీకేజీ మరమ్మతు చేయడం జరుగుతుంది. కావున పై ఐదు మండలాలకు *అక్టోబర్ 28 ఉదయం 10 గంటల నుండి 29 మధ్యాహ్నం 3 గంటల వరకు)* సరఫరాలో అంతరాయం కలుగుతుంది.
కావున మీ పరిధిలోని లోకల్ సోర్స్ (local source) ఉపయోగించుకొని నీటి సరఫరా చేసుకోని సహకరించగలరు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.