గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో కౌశలం సర్వే
వెరిఫికేషన్ నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. పౌరుల పెండింగ్ ఈకేవైసీ నవీకరణకు గడువు నవంబర్ 15. అలాగే 5–7, 15–17 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక శిబిరాలు జరుగుతున్నాయి.
కౌశలం వెరిఫికేషన్ (డెడ్‌లైన్: నవంబర్ 5)
పెండింగ్ eKYC అప్డేట్ (డెడ్‌లైన్: నవంబర్ 15)
బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్యాంపులు (5–7 & 15–17 ఏళ్ల పిల్లల కోసం)


