*ఘనంగా ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం*
*శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*
*ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన G. గోపినాధ్ గారు, వి గుర్రప్ప శెట్టి గారు మరియు D లక్ష్మమ్మ గారు*
*ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ ఈ ఓ బాపిరెడ్డి గారు, కోలా ఆనంద్ గారు నరసింహ యాదవ్ గారి సమక్షంలో ఘనంగా జరిగింది*
*సభ్యులందరికి శుభాకాంక్షలు తెలిపి ఆలయ ప్రతిష్టతను కాపాడుతూ ఆలయ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇవ్వాలని తెలిపిన ఎమ్మెల్యే*


