Tuesday, 24 March 2026
  • Home  
  • పాముల్ని చంపొద్దు..ప్లీజ్‌!
- విశాఖపట్నం

పాముల్ని చంపొద్దు..ప్లీజ్‌!

పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దు స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ రొక్కం వెల్లడి .. విశాఖపట్నం నాగుల చవితి సందర్భంగా విశాఖలోని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ కుమార్‌ రొక్కం ఒక ప్రకటన విడుదల చేశారు. పాముల్ని చంపొద్దని హితవు పలికారు. పాములు కనిపిస్తే తమకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దని, పుట్టల్లోకి తొంగిచూడొద్దని, పుట్టల్లో సామగ్రి మొత్తం పడేయొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూం 100/112తో పాటు 88663 68899 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయొచ్చని కిరణ్‌ కోరారు.

పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దు

స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ రొక్కం వెల్లడి
..
విశాఖపట్నం

నాగుల చవితి సందర్భంగా విశాఖలోని స్నేక్‌ కేచర్‌ కిరణ్‌ కుమార్‌ రొక్కం ఒక ప్రకటన విడుదల చేశారు. పాముల్ని చంపొద్దని హితవు పలికారు. పాములు కనిపిస్తే తమకు ఫోన్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. పుట్టల వద్ద టపాసులు కాల్చొద్దని, పుట్టల్లోకి తొంగిచూడొద్దని, పుట్టల్లో సామగ్రి మొత్తం పడేయొద్దని సూచించారు. అత్యవసర సమయాల్లో పోలీస్‌ కంట్రోల్‌ రూం 100/112తో పాటు 88663 68899 ఫోన్‌ నంబర్లకు కాల్‌ చేయొచ్చని కిరణ్‌ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.