Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వార్త ముఖ్యాంశాలు

  • గురువారం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మలికిపురం మార్కెట్ రోడ్డులోని ఓ భవనం వద్ద చొప్పెల్ల శివ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.
  • కేశవదాసుపాలేనికి చెందిన శివ, స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
  • వీరిద్దరూ 2020లో ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు.

గురువారం ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం, మలికిపురం మార్కెట్ రోడ్డులోని ఓ భవనం వద్ద చొప్పెల్ల శివ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కేశవదాసుపాలేనికి చెందిన శివ, స్థానికంగా ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ 2020లో ఓ హత్యకేసులో నిందితులుగా ఉన్నారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న శివ, అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *