వార్త ముఖ్యాంశాలు
- కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు .
- నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు.
- .
కాకినాడ జిల్లా తుని లో 8 వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నాడు . నిన్న రాత్రి కోర్టుకు తరలిస్తుండగా బాత్రూం కని చెప్పి జీపు దిగి చెరువులో దూకాడు అని పోలీసులు తెలిపారు. . నిన్న రాత్రి నుంచి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టిన ప్రయోజనం లేకపోయింది. ఈరోజు ఉదయం చెరువులో తేలడం తో మృతదేహాన్ని వెలికితీశారు.