Thursday, 12 February 2026
  • Home  
  • కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్లు 42% అమలు చేయాలి
- జనగాం

కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి రిజర్వేషన్లు 42% అమలు చేయాలి

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ 42 శాతం వెంటనే అమలు చేయాలి:బనుక శివరాజ్ యాదవ్ ———————————————— జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపిన ఇంకా అమలు చేయకపోవడం దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన బైక్ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ భారత జోడో యాత్ర లో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే అందుకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం జరిగింది. అయినా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యసభలో కాని ,లోక సభ లో కాని బీసీ బిల్లు ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు? కేంద్ర ప్రభుత్వం తొందర్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయకపోతే ఎక్కడికక్కడ బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో కట్టడి చేస్తామని వారు హెచ్చరించారు??ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, AMC డైరెక్టర్ బోట్ల నర్సింగరావు,మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్,బోట్ల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,మల్లేష్, సాదం జంపన్న,పత్తి నరేందర్,రఘు గౌడ్ ,రాజు, ప్రభాకర్, మరియు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బంద్ జయప్రదం చేశారు.

కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ 42 శాతం వెంటనే అమలు చేయాలి:బనుక శివరాజ్ యాదవ్
————————————————
జనగామ, అక్టోబర్18,పున్నమి న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం తెలిపి గవర్నర్ కి పంపిన ఇంకా అమలు చేయకపోవడం దానికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో జనగామ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిఆదేశాల మేరకు అఖిల పక్ష నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ పక్షాన బైక్ ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ భారత జోడో యాత్ర లో పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయం తీసుకోవడం మనకు తెలిసిన విషయమే అందుకు గాను రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు ఇచ్చిన మాట కట్టుబడి బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయడం జరిగింది. అయినా కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యసభలో కాని ,లోక సభ లో కాని బీసీ బిల్లు ఎందుకు ఆమోదించట్లేదని ప్రశ్నించారు?
కేంద్ర ప్రభుత్వం తొందర్లో బీసీ రిజర్వేషన్ 42 శాతం అమలు చేయకపోతే ఎక్కడికక్కడ బిజెపి ప్రభుత్వాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో కట్టడి చేస్తామని వారు హెచ్చరించారు??ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెంచారపు బుచ్చిరెడ్డి, AMC డైరెక్టర్ బోట్ల నర్సింగరావు,మాజీ కౌన్సిలర్ మేడ శ్రీనివాస్,బోట్ల శ్రీనివాస్,జిల్లా కాంగ్రెస్ నాయకులు చెంచారపు కరుణాకర్ రెడ్డి,మల్లేష్, సాదం జంపన్న,పత్తి నరేందర్,రఘు గౌడ్ ,రాజు, ప్రభాకర్, మరియు ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అన్ని కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని బంద్ జయప్రదం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.