అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) :
మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్యర్యంలో గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఈరోజు నాన్ వెజ్ మార్కెట్ లో అమ్మకాలు నిషేధించనా, అమ్మకం సాగిస్తున్న దుకాణాల నుండి మాంసం ను స్వాధీనం చేసుకుని వాటిపై ఫినాయల్ పోసిన సిబ్బంది… అమ్మకాలు సాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

- Blog
గాంధీ జయంతి…మాంసం విక్రయాలుపై కొరడా….
అమలాపురం, అక్టోబరు 02 (పున్నమి ప్రతినిధి) : మున్సిపల్ కమిషనర్ నిర్మల కుమార్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్యర్యంలో గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఈరోజు నాన్ వెజ్ మార్కెట్ లో అమ్మకాలు నిషేధించనా, అమ్మకం సాగిస్తున్న దుకాణాల నుండి మాంసం ను స్వాధీనం చేసుకుని వాటిపై ఫినాయల్ పోసిన సిబ్బంది… అమ్మకాలు సాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

