వార్త ముఖ్యాంశాలు
- కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది.
- ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.
కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.