संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
ई-पेपर

వరద లోనూ ఆగని పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
వరద లోనూ ఆగని పెన్షన్ ల పంపిణీ కార్యక్రమం

खबर की मुख्य बातें

  • కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది.
  • ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.

కృష్ణా జిల్లా, చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామం గత నాలుగు రోజులు గా వరద నీటిలో చిక్కుకు పోయింది. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సామాజిక పెన్షన్ ల పంపిణీ లో భాగంగా ఆముదాల్లంక సచివాలయ సిబ్బంది మరియు ఫీల్డ్ అసిస్టెంట్ రవీంద్ర కలిసి అర్హులు అందరికి పెన్షన్ లు అందించటం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *