పుష్కర ఘాట్ లో భవానీ భక్తుల మరణానికి కారకులైన రాజమండ్రి రెవిన్యూ – మున్సిపల్ కార్పొరేషన్ ల పై చట్ట పరమైన చర్యలు , శాఖా పరమైన చర్యలకు ఆదేశించాలి .
ఈ రెండు శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులను తూర్పుగోదావరి జిల్లా నుండి వేరే ప్రాంతాలకు బదిలి చేసి రాజమండ్రి కి ఉత్తమ ఉద్యోగులను ఆపాయింట్ చేయండి.
ఈ రెండు విభాగాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయకపోతే రాబోవు పుష్కరాల్లో పెద్ద ప్రమాదాలే సంబవిస్తాయి . భవాని భక్తుల మరణానికి ఖచ్చితమైన బాధ్యులను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టండి ..
–మేడా శ్రీనివాస్ ,
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్..


