సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి
స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 4 వేల మంది భక్తులుకు అన్నదానం చేశారు. వట్టిగుడిపాడు రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెంలో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లి లో అమ్మవారికి తోటపల్లి ట్రెండ్ సెట్టర్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
సరస్వతి దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆగిరిపల్లి: పున్నమి ప్రతినిధి స్థానిక రుద్రభూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 4 వేల మంది భక్తులుకు అన్నదానం చేశారు. వట్టిగుడిపాడు రామాలయం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈదులగూడెంలో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తోటపల్లి లో అమ్మవారికి తోటపల్లి ట్రెండ్ సెట్టర్స్ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

