మహా చండీ దేవి గా దుర్గమ్మ
ఆగిరిపల్లి:
స్థానిక రుద్ర భూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయంలో అమ్మవారు మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రజక వీధులో అమ్మవారికి వారాహి దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక క్షేత్రంలో వేంచేసియున్న కృష్ణ దుర్గాదేవి అమ్మవారిని మహా చండీ దేవిగా అలంకరించారు. క్షేత్రం వ్యవస్థాపకులు వీర కృష్ణ భవానికి భక్తులు తులాభారం నిర్వహించారు.
మహా చండి దేవి గా దుర్గమ్మ
మహా చండీ దేవి గా దుర్గమ్మ ఆగిరిపల్లి: స్థానిక రుద్ర భూమి వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో ఆలయంలో అమ్మవారు మహా చండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. రజక వీధులో అమ్మవారికి వారాహి దేవి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణుక క్షేత్రంలో వేంచేసియున్న కృష్ణ దుర్గాదేవి అమ్మవారిని మహా చండీ దేవిగా అలంకరించారు. క్షేత్రం వ్యవస్థాపకులు వీర కృష్ణ భవానికి భక్తులు తులాభారం నిర్వహించారు.

