పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా మోహన్ రావు
పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్జిసి సమన్వయకర్త డి మోహన్ రావు నియామకమయ్యారు తెలంగాణ రాష్ట్ర ఎన్జిసి డైరెక్టర్ జి ప్రసన్నకుమార్ ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో డిఇఓ దర్శనం భోజన్న నుండి అందుకున్నారు ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ విద్యలో భాగంగా మంచి అలవాట్లపై అవగాహన కల్పించాలని పర్యావరణహిత్తంగా జిల్లాలోని పాఠశాలలు మారాలని పేర్కొన్నారు

*పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా మోహన్ రావు* మోహన్ రావు
పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా మోహన్ రావు పర్యావరణ విద్య జిల్లా బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్జిసి సమన్వయకర్త డి మోహన్ రావు నియామకమయ్యారు తెలంగాణ రాష్ట్ర ఎన్జిసి డైరెక్టర్ జి ప్రసన్నకుమార్ ఇచ్చిన ఉత్తర్వులను కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో డిఇఓ దర్శనం భోజన్న నుండి అందుకున్నారు ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యావరణ విద్యలో భాగంగా మంచి అలవాట్లపై అవగాహన కల్పించాలని పర్యావరణహిత్తంగా జిల్లాలోని పాఠశాలలు మారాలని పేర్కొన్నారు

