Tuesday, 24 March 2026
  • Home  
  • బేకరిలకు లైసెన్సులు తప్పనిసరి
- కడప

బేకరిలకు లైసెన్సులు తప్పనిసరి

23సెప్టెంబర్ 25 నా పులివెందుల పట్టణము లో బెస్ట్ బేకరి నీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత , మున్సిపల్ కమిషనర్ రాముడు మున్సిపల్ అధికారులతో కలిసి బేకరీ ని పరిశీలించారు. బేకరీలోని కేకులు , గులాబ్ జామ్, బిస్కెట్ మరియు తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. బేకరీలో ఉన్న ఆహార పదార్థాలను ల్యాబ్ కి పంపామని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకా తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత చెప్పారు. బెస్ట్ బేకరి లో నిన్న అనగా 22/09/2025 బర్త్ డే కేక్ కట్ చేస్తే బూజు పట్టి ఉందని కంప్లైంట్ వచ్చిందని , అందుకే ఈరోజు తనకి జరిపేమని ఆమె అన్నరు. పట్టణము లో అనుమతి(లైసెన్సులు) లేకుండా నడిపే బేకరి లు ఉంటే వెంటనే అనుమతులు (లైసెన్సులు)తీసుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

23సెప్టెంబర్ 25 నా పులివెందుల పట్టణము లో బెస్ట్ బేకరి నీ ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత , మున్సిపల్ కమిషనర్ రాముడు మున్సిపల్ అధికారులతో కలిసి
బేకరీ ని పరిశీలించారు. బేకరీలోని కేకులు , గులాబ్ జామ్, బిస్కెట్ మరియు తదితర ఆహార పదార్థాలను పరిశీలించారు. బేకరీలో ఉన్న ఆహార పదార్థాలను ల్యాబ్ కి పంపామని చెప్పారు. ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకా తగిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ హరిత చెప్పారు. బెస్ట్ బేకరి లో నిన్న అనగా 22/09/2025 బర్త్ డే కేక్ కట్ చేస్తే బూజు పట్టి ఉందని కంప్లైంట్ వచ్చిందని , అందుకే ఈరోజు తనకి జరిపేమని ఆమె అన్నరు. పట్టణము లో అనుమతి(లైసెన్సులు) లేకుండా నడిపే బేకరి లు ఉంటే వెంటనే అనుమతులు (లైసెన్సులు)తీసుకోవాలని లేదంటే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.