నల్లజర్ల మండలం సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
నల్లజర్ల మండలం నల్లజర్ల గ్రామంలో ప్రియాంకా మినీ ఫంక్షన్ హాల్ నందు గోపాలపురం నియోజకవర్గానికి 18 వ విడతగా 30 చెక్కులకు గాను రూ. 20 లక్షల 67 వేల రూపాయలు మంజూరూ చేయడం ద్వారా నియోజకవర్గంలోని పలు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్ధిక భరోసా కల్పించబడింది.
లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు మన శాసనసభ్యులు
మద్దిపాటి వెంకట రాజు అందజేశారు
ఇప్పటి వరకూ గోపాలపురం నియోజకవర్గంలో 558 కుటుంబాలకు
5 కోట్ల 70 లక్షల రూపాయలు CMRF ద్వారా ఆర్ధిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి గోపాలపురం నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపిన మన శాసనసభ్యులు.


