*
శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్. కుమార్ అభినందించి భవిష్యత్తులో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి మరింత కృషి చేయాలని,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని సూచించారు.

అవార్డు గ్రహీతకు డి.ఇ.ఓ.అభినందన*
* శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని దిగువ సాంబయ్య పాళెం ఫౌండేషన్ స్కూల్ లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం ను తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.యన్. కుమార్ అభినందించి భవిష్యత్తులో విద్యార్థుల సమగ్రాభివృద్ధి కి మరింత కృషి చేయాలని,జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని రావాలని సూచించారు.

