శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి శనివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.
మదనపల్లి డిపోలో మేనేజర్ గా ఉన్న రేవతి శ్రీకాళహస్తి డిపో కి బదిలీపై వచ్చారు.

- తిరుపతి
ఎమ్మెల్యే ను శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి
శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో మేనేజర్ రేవతి శనివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. మదనపల్లి డిపోలో మేనేజర్ గా ఉన్న రేవతి శ్రీకాళహస్తి డిపో కి బదిలీపై వచ్చారు.

