Sunday, 22 March 2026
  • Home  
  • ఇలా అయితే ఎలా.
- విశాఖపట్నం

ఇలా అయితే ఎలా.

గాజువాక డిపో నుండి శ్రీహరిపురం వరుకు ప్రమాదకరంగా మారినా రోడ్డు ప్రయాణం. 5 నెలల ముందు తవ్విన రోడ్డు ఇప్పటికి వేయక పోవడం వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సగం రోడ్డు తవ్వి అలానే వదిలేశారు. గర్బిణి స్త్రీలు రోడుమీద వెళితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. ఈపాటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అసలే వర్షకాలం రోడ్డు ఇలా ఉంటె వాహనాలు ప్రయాణించడం ఎలా. దయచేసి ప్రభుత్వం దీనిని గమనించి రోడ్డు బాగుచేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. రిపోర్టర్; లోకేష్ కుమార్ (బాబీ).

గాజువాక డిపో నుండి శ్రీహరిపురం వరుకు ప్రమాదకరంగా మారినా రోడ్డు ప్రయాణం. 5 నెలల ముందు తవ్విన రోడ్డు ఇప్పటికి వేయక పోవడం వల్ల ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు. సగం రోడ్డు తవ్వి అలానే వదిలేశారు. గర్బిణి స్త్రీలు రోడుమీద వెళితే ప్రాణం పోయే పరిస్థితిలో ఉంది. ఈపాటికే చాలా ప్రమాదాలు జరిగాయి. అసలే వర్షకాలం రోడ్డు ఇలా ఉంటె వాహనాలు ప్రయాణించడం ఎలా.
దయచేసి ప్రభుత్వం దీనిని గమనించి రోడ్డు బాగుచేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
రిపోర్టర్; లోకేష్ కుమార్ (బాబీ).

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.