Saturday, 16 May 2026
  • Home  
  • పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు
- ఆంధ్రప్రదేశ్

పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @ పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా . పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా . పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన. పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు . ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు ఇండియన్ ఆయిల్-1800233355 భారత్ పెట్రోలియం-1800224344 హెచ్పిసిఎల్-18002333555 రిలయన్స్-18008919023.

సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి @
పెట్రోల్ బంకుల్లో మంచి నీళ్లు లేకపోయినా
వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా
టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా
ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా .
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా .
పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చిన
పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించిన.
పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు .
ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు
ఇండియన్ ఆయిల్-1800233355
భారత్ పెట్రోలియం-1800224344
హెచ్పిసిఎల్-18002333555
రిలయన్స్-18008919023.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.