వార్త ముఖ్యాంశాలు
- ఆది శేషుని వడిలో పాద కమలములను జత చేసి ఇరువురి భామలను తమ కరములలో బంధించేసి ఏడు పడగల నడుమ చిరుమందహాసంబు చేస్తూ సేద తీరుతూ మము గావవయ్య శ్రీ శ్రీనివాస [ ఆది శేషుడు ఏడు పడగలతో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇద్దరు…
ఆది శేషుని వడిలో
పాద కమలములను జత చేసి
ఇరువురి భామలను తమ కరములలో బంధించేసి
ఏడు పడగల నడుమ
చిరుమందహాసంబు చేస్తూ
సేద తీరుతూ
మము గావవయ్య శ్రీ శ్రీనివాస
[ ఆది శేషుడు ఏడు పడగలతో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇద్దరు అమ్మల భుజాలపై చేతులు వేసి పక్కన కూర్చో పెట్టుకుని నవ్వుతూ విశ్రాంతి తీసుకుంటూ మమ్మల్ని చూడవయ్యా అని దీని అర్థం ]