ബന്ധപ്പെടുക പുതിയ വാർത്തകൾ
യഥാർത്ഥ വാർത്ത. വേഗത്തിലുള്ള വിവരം. ആന്ധ്രാപ്രദേശ് • തെലങ്കാന • ദേശീയ
രചയിതൃ പാനൽ
ഭക്തി

శ్రీనివాస చూడవయ్యా

പുന്നമി ന്യൂസ്‌റൂം പ്രസിദ്ധീകരിച്ചത്:
శ్రీనివాస చూడవయ్యా

വാർത്തയുടെ പ്രധാന കാര്യങ്ങൾ

  • ఆది శేషుని వడిలో పాద కమలములను జత చేసి ఇరువురి భామలను తమ కరములలో బంధించేసి ఏడు పడగల నడుమ చిరుమందహాసంబు చేస్తూ సేద తీరుతూ మము గావవయ్య శ్రీ శ్రీనివాస [ ఆది శేషుడు ఏడు పడగలతో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇద్దరు…

ఆది శేషుని వడిలో
పాద కమలములను జత చేసి
ఇరువురి భామలను తమ కరములలో బంధించేసి
ఏడు పడగల నడుమ
చిరుమందహాసంబు చేస్తూ
సేద తీరుతూ
మము గావవయ్య శ్రీ శ్రీనివాస
[ ఆది శేషుడు ఏడు పడగలతో ఉన్నప్పుడు కాలు మీద కాలు వేసుకుని ఇద్దరు అమ్మల భుజాలపై చేతులు వేసి పక్కన కూర్చో పెట్టుకుని నవ్వుతూ విశ్రాంతి తీసుకుంటూ మమ్మల్ని చూడవయ్యా అని దీని అర్థం ]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *