వార్త ముఖ్యాంశాలు
- భారతీయ జనతా పార్టీ Bjp Khammam అధ్యక్షులు Nelluri Koteswara Rao గారి ఆధ్వర్యంలో బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు.
- గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా…
- శాంతియుతంగా చేస్తున్న నిరసన ర్యాలీపై పోలీసుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అని జిల్లా నాయకత్వం తెలియజేశారు.
భారతీయ జనతా పార్టీ Bjp Khammam అధ్యక్షులు Nelluri Koteswara Rao గారి ఆధ్వర్యంలో
బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ ఇండియా కూటమి నాయకులు. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దుర్భాషలాడిన వారిపై చట్ట పరమైన చర్య తీసుకొని రాహుల్ గాంధీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ చేసి అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మని దగ్ధం చేయటం జరిగింది ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది. శాంతియుతంగా చేస్తున్న నిరసన ర్యాలీపై పోలీసుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం అని జిల్లా నాయకత్వం తెలియజేశారు.