ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
భారతదేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు…
సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లు…
రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు…
తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా మమతాబెనర్జి ప.బెంగాల్.
సీఎం మమత ఆస్తుల విలువ రూ.15 లక్షలు…
దేశంలోని 31మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు…
అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక…

భారతదేశంలోనే అత్యంత సంపన్న కలిగిన ముఖ్యమంత్రులు
ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ భారతదేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా చంద్రబాబు… సీఎం చంద్రబాబు ఆస్తుల విలువ రూ.931 కోట్లు… రెండో స్థానంలో అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పెమా ఖండూ ఆస్తుల విలువ రూ.332 కోట్లు… తక్కువ ఆస్తులు ఉన్న సీఎంగా మమతాబెనర్జి ప.బెంగాల్. సీఎం మమత ఆస్తుల విలువ రూ.15 లక్షలు… దేశంలోని 31మంది సీఎంల ఆస్తుల విలువ రూ.1,630 కోట్లు… అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ నివేదిక…

