ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @
యానాం పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు.
భయభ్రాంతులకు సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప గ్రామాల ప్రజలు.తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిన ఈ సంఘటన. గ్యాస్ రవాణా నిలుపుదల చేయడంతో ఆగిన మంటలు.

- ఆంధ్రప్రదేశ్
యానాం పరిధిలో…గ్యాస్ పైప్ లైన్ లీక్,
ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి @ యానాం పరిధిలో సముద్రం నుండి ఐలాండ్ నెంబర్3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్, భారీగా ఎగసిపడిన మంటలు. భయభ్రాంతులకు సావిత్రినగర్, గిరియాంపేట, దరియాలతిప్ప గ్రామాల ప్రజలు.తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిన ఈ సంఘటన. గ్యాస్ రవాణా నిలుపుదల చేయడంతో ఆగిన మంటలు.

