Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సక్సెస్ స్టోరీస్

అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5 ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :

అగ్ని-5 మిస్సైల్‌ పరీక్ష విజయవంతం

ఐదు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని-5

ఒడిశాలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగం

అగ్ని-5 మిసైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించిందని వెల్లడించిన రక్షణ శాఖ వర్గాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *