ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
చందమామపై భారతీయ వ్యోమగామి 2040లో అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందని 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు.

చందమామపై 2040లో అడుగుపెట్టనున్న భారత వ్యోమగామి
ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : చందమామపై భారతీయ వ్యోమగామి 2040లో అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందని 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు.


0 Comments
光算科技
August 20, 2025I really like your writing style, fantastic info , appreciate it for putting up : D.