संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
राष्ट्रीय और अंतरराष्ट्रीय

చందమామపై 2040లో అడుగుపెట్టనున్న భారత వ్యోమగామి

पुन्नमी न्यूज़रूम प्रकाशित:
చందమామపై 2040లో అడుగుపెట్టనున్న భారత వ్యోమగామి

खबर की मुख्य बातें

  • ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి : చందమామపై భారతీయ వ్యోమగామి 2040లో అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు.
  • 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
  • అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందని 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు.

ఆగస్టు 20 పున్నమి ప్రతినిధి :
చందమామపై భారతీయ వ్యోమగామి 2040లో అడుగుపెట్టనున్నాడని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు అంతరిక్ష కార్యక్రమంలో ఈ యాత్ర కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించాక సంబంధిత వాణిజ్యం 800 కోట్ల డాలర్లకు చేరిందని 2040లో చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *