Friday, 27 March 2026
  • Home  
  • సామాన్య ప్రజలను దోచుకుంటున్న మెడికల్ మాఫియా
- తెలంగాణ

సామాన్య ప్రజలను దోచుకుంటున్న మెడికల్ మాఫియా

ఆగస్టు 18, పున్నమి ప్రతినిధి కొండ నాలుక కి మందు వేస్తే ఉన్న నాలుక ఉండింది అనే సామెత మనం చిన్నప్పటి నుండి వింటున్నాం. ప్రస్తుతం ఈ అల్లోపతి వైద్యులు కూడా ఈ విధంగా నే మారారు. అల్లోపతి వైద్యం లో ఏ రోగానికి శాశ్వత చికిత్స లేదు అనే చెప్పాలి. అయితే అత్యవసర సమయంలో అల్లోపతి మందులు వాడటం మంచిది. ఈ కార్పొరేట్ సంస్థలు, ఆస్పత్రులు, దాఇగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున మన ఊహకి అందని విధంగా ప్రజలను దోచుకుంటున్న మాఫియా అని చెప్పొచ్చు. ఏదైనా రోగం వస్తె డాక్టర్లు రోగం ఎట్లా నయం చెయ్యాలి అని ఆలోచించకుండా ఎంత డబ్బులు దోచుకోవాలి అనే చూస్తున్నారు. ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితి లో ఉంటే వాల కుటుంబ సభ్యులు ఒక పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి చనిపోయాడు. డాక్టర్లు ఈ విషయాన్ని దాచి పెట్టీ చికిత్స చేస్తున్నాం అని కుటుంబ సభ్యులని ఎవ్వరిని కూడా చూడటానికి అనుమతించ లేదు. మూడు రోజులు గడిచిన పేషెంట్ చనిపోయాడని, చికిత్స నిమిత్తం ఆరు లక్షలు కడితేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పడం తో గత్యంత్ర పరిస్థితి లో కుటుంబ సభ్యులు ఆరు లక్షలు చెల్లించి బాడీ నీ తీసుకున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి కి పోతే కాలికి బొబ్బలు రావడం చిన్న పుండు అయితే ఇన్ఫెక్షన్ పైకి సోకిందని కాలు తీసెయ్యాలని, చేతి తీసెయ్యాలి అని ఈ వైద్యులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. ఒక దాని కోసం మందులు వేసుకుంటే వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ దాని కోసం మందులు వాడాలి. డాక్టర్లు, మెడికల్ షాప్ ఓనర్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వీలు అందరూ కలిసి ఒక దొంగల ముఠా గా ఏర్పడి జనాలను ఇష్టమొచ్చినట్లు గా దోచుకుంటున్నారు. డయాబెటిస్ వస్తె జీవితాంతం మాత్రలు మింగాల్సిందే, బీపీ మాత్రలు జీవితాంతం తీసుకోవాలని ఈ వైద్యులు చెబుతున్నారని చాలా మంది తమ గోడును వినిపిస్తున్నారు. ఒక డాక్టర్ క్యాబిన్ లో తన టేబుల్ మీద చుట్టు పక్కల ఉన్న పది పన్నెండు డయాగ్నొస్టిక్ సెంటర్లు లెటర్ హెడ్స్ ఎందుకుంటాయి? డాక్టర్ కి, మెడికల్ షాప్ ఓనర్స్ కి, డయాగ్నొస్టిక్ సెంటర్స్ కీ, ఫార్మాస్యూటికల్ కంపెనీల కి మధ్య చీకటి ఒప్పందం కుదుర్చుకున్న మెడికల్ దొంగలు. అందరూ డాక్టర్లు అట్లా ఉండరు కొంత మంది డాక్టర్లు మంచి వాలు కూడా ఉన్నారు. ఈ మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టాలి, నియంత్రించాలి లేక పోతే సామాన్య ప్రజలకు అల్లోపతి వైద్యం అందనంత ఎత్తుకి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం జరిగింది. – ఎ స్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

ఆగస్టు 18, పున్నమి ప్రతినిధి
కొండ నాలుక కి మందు వేస్తే ఉన్న నాలుక ఉండింది అనే సామెత మనం చిన్నప్పటి నుండి వింటున్నాం.
ప్రస్తుతం ఈ అల్లోపతి వైద్యులు కూడా ఈ విధంగా నే మారారు.
అల్లోపతి వైద్యం లో ఏ రోగానికి శాశ్వత చికిత్స లేదు అనే చెప్పాలి. అయితే అత్యవసర సమయంలో అల్లోపతి మందులు వాడటం మంచిది.
ఈ కార్పొరేట్ సంస్థలు, ఆస్పత్రులు, దాఇగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాపులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలా పెద్ద ఎత్తున మన ఊహకి అందని విధంగా ప్రజలను దోచుకుంటున్న మాఫియా అని చెప్పొచ్చు. ఏదైనా రోగం వస్తె డాక్టర్లు రోగం ఎట్లా నయం చెయ్యాలి అని ఆలోచించకుండా ఎంత డబ్బులు దోచుకోవాలి అనే చూస్తున్నారు.
ఒక వ్యక్తి అనారోగ్య పరిస్థితి లో ఉంటే వాల కుటుంబ సభ్యులు ఒక పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే అదే రోజు సాయంత్రం ఆ వ్యక్తి చనిపోయాడు.
డాక్టర్లు ఈ విషయాన్ని దాచి పెట్టీ చికిత్స చేస్తున్నాం అని కుటుంబ సభ్యులని ఎవ్వరిని కూడా చూడటానికి అనుమతించ లేదు.
మూడు రోజులు గడిచిన పేషెంట్ చనిపోయాడని, చికిత్స నిమిత్తం ఆరు లక్షలు కడితేనే శవాన్ని అప్పగిస్తామని చెప్పడం తో గత్యంత్ర పరిస్థితి లో కుటుంబ సభ్యులు ఆరు లక్షలు చెల్లించి బాడీ నీ తీసుకున్నారు.
ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి కి పోతే కాలికి బొబ్బలు రావడం చిన్న పుండు అయితే ఇన్ఫెక్షన్ పైకి సోకిందని కాలు తీసెయ్యాలని, చేతి తీసెయ్యాలి అని ఈ వైద్యులు ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.
ఒక దాని కోసం మందులు వేసుకుంటే వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మళ్ళీ దాని కోసం మందులు వాడాలి.
డాక్టర్లు, మెడికల్ షాప్ ఓనర్స్, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు వీలు అందరూ కలిసి ఒక దొంగల ముఠా గా ఏర్పడి జనాలను ఇష్టమొచ్చినట్లు గా దోచుకుంటున్నారు.
డయాబెటిస్ వస్తె జీవితాంతం మాత్రలు మింగాల్సిందే, బీపీ మాత్రలు జీవితాంతం తీసుకోవాలని ఈ వైద్యులు చెబుతున్నారని చాలా మంది తమ గోడును వినిపిస్తున్నారు.
ఒక డాక్టర్ క్యాబిన్ లో తన టేబుల్ మీద చుట్టు పక్కల ఉన్న పది పన్నెండు డయాగ్నొస్టిక్ సెంటర్లు లెటర్ హెడ్స్ ఎందుకుంటాయి?
డాక్టర్ కి, మెడికల్ షాప్ ఓనర్స్ కి, డయాగ్నొస్టిక్ సెంటర్స్ కీ, ఫార్మాస్యూటికల్ కంపెనీల కి మధ్య చీకటి ఒప్పందం కుదుర్చుకున్న మెడికల్ దొంగలు.
అందరూ డాక్టర్లు అట్లా ఉండరు కొంత మంది డాక్టర్లు మంచి వాలు కూడా ఉన్నారు.
ఈ మెడికల్ మాఫియా దోపిడీని అరికట్టాలి, నియంత్రించాలి లేక పోతే సామాన్య ప్రజలకు అల్లోపతి వైద్యం అందనంత ఎత్తుకి ఉంటుందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చెయ్యడం జరిగింది.
– ఎ స్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.