Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి ) తెలంగాణ కి భారీ వర్షాల సూచనలతో వాతావరణ శాఖ అధికారులు ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్ జారీ చేశారు.
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయట కి రావద్దు అని విజ్ఞప్తి చేశారు.
  • ప్రభుత్వం జిల్లా లోని విద్యాసంస్థల కి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది

ఖమ్మం ఆగష్టు ( పున్నమి ప్రతినిధి )

తెలంగాణ కి భారీ వర్షాల సూచనలతో వాతావరణ శాఖ అధికారులు ఖమ్మం జిల్లా కి రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయట కి రావద్దు అని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం జిల్లా లోని విద్యాసంస్థల కి సెలవులు ప్రకటించే అవకాశం ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *