Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చిత్తూరులో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 45 ఫిర్యాదులు.

వార్త ముఖ్యాంశాలు

  • చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది.
  • అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌.
  • రాజశేఖర రాజు, డి.టి.సి.

చిత్తూరు జిల్లా AR పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌. రాజశేఖర రాజు, డి.టి.సి. డి.ఎస్పీ జె. రాంబాబు ఆధ్వర్యంలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల 45 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో చీటింగ్‌ 1, కుటుంబ తగాదాలు 9, వేదింపులు 3, ఇంటి తగాదాలు 6, భూ తగాదాలు 16, డబ్బు తగాదాలు 8, దారి తగాదాలు 2 ఉన్నాయి. ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *