Tuesday, 24 March 2026
  • Home  
  • వర్షాలకాలం లో ప్రజలు ఇబ్బంది పడకుండ చూడండి మహా ప్రభో
- ఖమ్మం

వర్షాలకాలం లో ప్రజలు ఇబ్బంది పడకుండ చూడండి మహా ప్రభో

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) వర్షాకాలం వచ్చిందంటే ఖమ్మం నగర ప్రజలు భయపడుతున్నారు. వర్షాల వల్ల డ్రైనేజీ లు పొంగి వాటి లోని మురుగు నీరు రోడ్ల మీద ప్రవహింస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్నేరు పోయిన ఏడాది పొంగి దాని పరివాహక ప్రాంతల్లో తీవ్రంగా నష్టపరిచింది. ధన, వస్తు ప్రాణ నష్టం సం భవించాయి. మళ్ళి ఈ సంవత్సరము కూడా వర్షా కాలం ప్రారంభం అవుతున్న తరుణం లో ప్రజలు అధికారులకు ఈ వర్షా కాలం లో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )

వర్షాకాలం వచ్చిందంటే ఖమ్మం నగర ప్రజలు భయపడుతున్నారు. వర్షాల వల్ల డ్రైనేజీ లు పొంగి వాటి లోని మురుగు నీరు రోడ్ల మీద ప్రవహింస్తుంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్నేరు పోయిన ఏడాది పొంగి దాని పరివాహక ప్రాంతల్లో తీవ్రంగా నష్టపరిచింది. ధన, వస్తు ప్రాణ నష్టం సం భవించాయి. మళ్ళి ఈ సంవత్సరము కూడా వర్షా కాలం ప్రారంభం అవుతున్న తరుణం లో ప్రజలు అధికారులకు ఈ వర్షా కాలం లో ఎటువంటి నష్టం జరగకుండా చూడాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.