Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన ...
  • మంత్రి సోద‌రుడు ||* ◼️ *నంద్యాల జిల్లా,బనగానపల్లె:* ▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన మంత్రి సోద‌రుడు.
  • ▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి.

◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోద‌రుడు ||* ◼️

*నంద్యాల జిల్లా,బనగానపల్లె:*

▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమ‌నిపించిన మంత్రి సోద‌రుడు.

▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి.

▪️కానిస్టేబుల్‌పై మంత్రి సోద‌రుడు దాడి వీడియో వైర‌ల్‌ … స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు.

*▪️అతని ఫై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.*

*▪️ఈ ఘటన పై హోమ్ మంత్రి అనితా ఎలా స్పందిస్తారో చూడాలి అంటు కామెంట్స్.*

▪️నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి ,గంటా రామ్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *