खबर की मुख्य बातें
- ◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన ...
- మంత్రి సోదరుడు ||* ◼️ *నంద్యాల జిల్లా,బనగానపల్లె:* ▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మంత్రి సోదరుడు.
- ▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి.
◼️ *|| కానిస్టేబుల్ ను కొట్టిన … మంత్రి సోదరుడు ||* ◼️
*నంద్యాల జిల్లా,బనగానపల్లె:*
▪️డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ చెంప చెల్లుమనిపించిన మంత్రి సోదరుడు.
▪️బనగానపల్లెలో AR కానిస్టేబుల్ జశ్వంత్‌పై దాడి చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన భూపాల్ రెడ్డి.
▪️కానిస్టేబుల్‌పై మంత్రి సోదరుడు దాడి వీడియో వైరల్ … సర్వత్రా విమర్శలు.
*▪️అతని ఫై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో వైరల్ పోస్టులు.*
*▪️ఈ ఘటన పై హోమ్ మంత్రి అనితా ఎలా స్పందిస్తారో చూడాలి అంటు కామెంట్స్.*
▪️నంద్యాల జిల్లా బనగానపల్లె మండల కేంద్రంలో డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిట్టి, చెంపపై కొట్టిన టీడీపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు మదన్ భూపాల్ రెడ్డి ,గంటా రామ్ కుమార్