Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
చిత్తూరు

ఎస్పీ మణికంఠ చందోలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరి ఎస్ఐ లు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎస్పీ మణికంఠ చందోలు మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరి ఎస్ఐ లు

వార్త ముఖ్యాంశాలు

  • చిత్తూరు, జులై 23 ( పున్నమి ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా కు కేటాయించబడిన 8 మంది ప్రొబేషనరి ఎస్.
  • ఐ లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎస్పీ ప్రొబేషనరీ ఎస్సైలతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, విధులను నిజాయితీగా నిర్వర్తించాలి, చట్టపరమైన అవగాహన పెంపొందించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంటుకు గౌరవం తీసుకురావాలి, ప్రజల విశ్వాసం సంపాదించాలి, బాధ్యతాయుతంగా పని…

చిత్తూరు, జులై 23 ( పున్నమి ప్రతినిధి ) : చిత్తూరు జిల్లా కు కేటాయించబడిన 8 మంది ప్రొబేషనరి ఎస్. ఐ లు బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఎస్పీ ప్రొబేషనరీ ఎస్సైలతో మాట్లాడుతూ… ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి, విధులను నిజాయితీగా నిర్వర్తించాలి, చట్టపరమైన అవగాహన పెంపొందించుకోవాలి, పోలీస్ డిపార్ట్మెంటుకు గౌరవం తీసుకురావాలి, ప్రజల విశ్వాసం సంపాదించాలి, బాధ్యతాయుతంగా పని చేయాలని సూచనలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *