Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి సార్..! 

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి సార్..!
  • మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు.
  • రేషనలైజేషన్ వల్ల అధిక పని భారం పడుతోందని, ఒక విభాగానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను కేటాయించాలని, జీవో ఎంఎస్ 5 ప్రకారం స్థానిక సచివాలయంలోనే ఉద్యోగం కొనసాగించే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి సార్..!

మర్రిపాడు ఎంపీడీవో కార్యాలయంలో అన్ని సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారానికి ఎంపీడీవో నాగేశ్వర ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. రేషనలైజేషన్ వల్ల అధిక పని భారం పడుతోందని, ఒక విభాగానికి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను కేటాయించాలని, జీవో ఎంఎస్ 5 ప్రకారం స్థానిక సచివాలయంలోనే ఉద్యోగం కొనసాగించే అవకాశం ఇవ్వాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *