संपर्क करें ताज़ा खबरें
सच्ची खबर। तेज़ जानकारी। आंध्र प्रदेश • तेलंगाना • राष्ट्रीय
लेखक पैनल
Featured

ఉపాధ్యాయుడి బదిలీకి ఉద్వేగభరిత వీడ్కోలు..!

पुन्नमी न्यूज़रूम प्रकाशित: अपडेट:

खबर की मुख्य बातें

  • ఉపాధ్యాయుడి బదిలీకి ఉద్వేగభరిత వీడ్కోలు..!
  • మర్రిపాడు మండలం చుంచులూరు ఉన్నత పాఠశాలలో 9 సంవత్సరాలు సేవలందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ బదిలీపై వెళ్లడంతో సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు.
  • ఆయన బోధన శైలితో విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుడిగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసల వర్షం కురిపించారు.

ఉపాధ్యాయుడి బదిలీకి ఉద్వేగభరిత వీడ్కోలు..!

మర్రిపాడు మండలం చుంచులూరు ఉన్నత పాఠశాలలో 9 సంవత్సరాలు సేవలందించిన జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అశోక్ బదిలీపై వెళ్లడంతో సన్మాన కార్యక్రమంలో విద్యార్థులు భావోద్వేగానికి గురై బోరున విలపించారు. ఆయన బోధన శైలితో విద్యార్థుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుడిగా గ్రామస్తులు, ఉపాధ్యాయులు ప్రశంసల వర్షం కురిపించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *