వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 29 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మండల పరిధిలో రేపు నెల 5వ తేదీన జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జోరుగా తిరుగుతున్న యువ నాయకుడు,ప్రముఖ రాజకీయ దురంధరుడు, ప్రస్తుత సిట్టింగ్ 3 వ ఎంపీటీసీ అభ్యర్థి ఆర్.
- ఆర్.
- రఫీ..రాజకీయం పుట్టుకతోనే వచ్చిందా,??అనే విధంగా జనాలు ఆశ్చర్యపోయే రాజకీయ చదరంగం ఆడుతున్న మన ఆర్.
పామూరు, అక్టోబర్ 29 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ) పామూరు మండల పరిధిలో రేపు నెల 5వ తేదీన జరిగే జడ్పీటీసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో జోరుగా తిరుగుతున్న యువ నాయకుడు,ప్రముఖ రాజకీయ దురంధరుడు, ప్రస్తుత సిట్టింగ్ 3 వ ఎంపీటీసీ అభ్యర్థి ఆర్. ఆర్. రఫీ..రాజకీయం పుట్టుకతోనే వచ్చిందా,??అనే విధంగా జనాలు ఆశ్చర్యపోయే రాజకీయ చదరంగం ఆడుతున్న మన ఆర్. ఆర్. రఫీ, విశ్వనాధన్ ఆనంద్ కు ఏమాత్రం తీసిపోడని పామూరు పట్టణ ప్రజాభిప్రాయం.. ఎంపీటీసీగా గెలిచిన రెట్టింపు ఆనందంతో జాహ్నవి రెడ్డి గెలుపుకు కృషి చేస్తానని,,కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో మొదటి గెలుపు జాహ్నవిదే అని సవాలు విసిరిమరీ ప్రచారంలో తిరుగుతున్న ఆర్. ఆర్. రఫీ..ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనిట్ ఇంచార్జి షైక్ గౌస్ బాషా, 271 బూత్ ఇంచార్జి యస్. కే. షకీబ్, 12 వ వార్డు టీడీపీ పార్టీ ఇంచార్జి సలాం ఖాజమొహిద్దీన్ పాల్గొన్నారు..