అమరావతి, సెప్టెంబరు 27(పున్నమి): రాష్ట్రంలో గత 33 రోజులుగా కొత్త కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి శనివారం వరకు వందల మందికి పరీక్షలు నిర్వహించినా కొత్త కేసులు నమోదు కాలేదని తెలిపారు. ఇంకా, విశాఖలో 18 తూర్పుగోదావరి 12. కడపలో 8, ఎన్టీఆర్లో 3, బాపట్లలో మూడు, అల్లూరి, అనకాపల్లి, అనంతపురంలో రెండేసి కేసులున్నాయని చెప్పారు. వీరందరికీ చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు
33 రోజులుగా జీరో కరోనా కేసులు