Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

2029లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: మేకపాటి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
2029లో జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: మేకపాటి

వార్త ముఖ్యాంశాలు

  • వింజమూరులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో MPTC, ZPTC, సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులతో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
  • కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని అన్నారు.

వింజమూరులో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో MPTC, ZPTC, సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించిన అభ్యర్థులతో ఉదయగిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్థానిక ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని అన్నారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *