పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల 18.33 వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నిధులతో బోర్లను బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ వరుణ్ రెడ్డి మంజుల శ్రీనివాస్ తో పాటు నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు బోర్లతో నీటి సౌకర్యం మెరుగుపడుతుందని గోపి తెలిపారు
