పామూరు, నవంబర్ 23@5:39(పున్నమి తెలుగు దినపత్రిక )15 వ వార్డు టీడీపీ కూటమి అభ్యర్థి షేక్. షకీబ్ గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని,షకీబ్ యువనాయకుడని, నారా లోకేష్ యువతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడని ఏ.యం.సి చైర్మన్ గా,,పామూరు పట్టణ స్థానిక నాయకుడుగా ఎదిగిన యారవ శ్రీనివాస్ విలేఖరుల సమావేశంలో తనఅభిప్రాయం తెలిపారు.. 15 వ వార్డు ఓటర్లలో ఎక్కువగా యువత ఉండటంతో షకీబ్ గెలుపు, సులువుఅని తెలిపారు.. యారవ ప్రియశిష్యుడు గా ఎదిగిన షకీబ్ 15 వ వార్డులో గెలుపు బావుటా యెగురవేస్తాడని, పామూరు మేజర్ పంచాయతీ వార్డు మెంబర్లలో మొదటి గెలుపు షకీబ్ దే అని పట్టణ ప్రజల అభిప్రాయం…
