Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

15 వ వార్డు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థి షేక్. షకీబ్ సైన్యం!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
15 వ వార్డు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి అభ్యర్థి షేక్. షకీబ్ సైన్యం!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో, ఇరు పార్టీల సర్పంచ్ అభ్యర్థులు, మరియు వార్డు మెంబర్ల ప్రచార కార్యక్రమం ఊపందు కొని, ఓటరు మహాసేయులకు దండాలు పెడుతూ, ఓటు వేయమని అడుగుతూ, వీధి, వీధి తిరుగుతున్నారు..
  • ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధిష్టానం బలపరిచి, యాదాల సాయి కిరణ్ ఆధ్వర్యంలో 15వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయుచున్న షకీబ్ విలేకరుల సమావేశంలో పున్నమి తెలుగు దినపత్రిక రిపోర్టర్ తో మాట్లాడుతూ 15 వార్డులో మాకు అనుకూలమైన ఓటు బ్యాంకు ఉందని, మా బంధువర్గం…
  • ముఖ్యంగా నా వార్డు పరిధిలో వున్న తెలుగు యువత ఓటు నావైపే ఉందని షకీబ్ అన్నాడు..

పామూరు మేజర్ పంచాయతీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో, ఇరు పార్టీల సర్పంచ్ అభ్యర్థులు, మరియు వార్డు మెంబర్ల ప్రచార కార్యక్రమం ఊపందు కొని, ఓటరు మహాసేయులకు దండాలు పెడుతూ, ఓటు వేయమని అడుగుతూ, వీధి, వీధి తిరుగుతున్నారు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధిష్టానం బలపరిచి, యాదాల సాయి కిరణ్ ఆధ్వర్యంలో 15వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయుచున్న షకీబ్ విలేకరుల సమావేశంలో పున్నమి తెలుగు దినపత్రిక రిపోర్టర్ తో మాట్లాడుతూ 15 వార్డులో మాకు అనుకూలమైన ఓటు బ్యాంకు ఉందని, మా బంధువర్గం నాకు కలిసివచ్చే ప్రధాన అంశం అని అంన్నాడు.. ముఖ్యంగా నా వార్డు పరిధిలో వున్న తెలుగు యువత ఓటు నావైపే ఉందని షకీబ్ అన్నాడు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *