🔹 పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మంగళవారం ఘనంగా 13వ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
🔹 రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి హాజరు
🔹 ఉదయం 8 గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ
🔹 వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్
🔹 తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించనున్న ముఖ్య అతిథి
🔹 పోలీసుల గౌరవ వందనం, కవాతు కార్యక్రమాలు నిర్వహణ
🔹 జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్య అతిథి ప్రసంగం
🔹 విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ
🔹 వివిధ ప్రభుత్వ శాఖల ప్రదర్శన స్టాల్స్ సందర్శన
🔹 ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు
🔹 తాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం
🔹 ఎండల తీవ్రత దృష్ట్యా కార్యక్రమ సమయాల్లో మార్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
🔹 వేడుకలను విజయవంతం చేయాలని ప్రజలకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపు
🔹 పెద్ద సంఖ్యలో హాజరై తెలంగాణ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి





