ఒకటి, రెండు తరగతుల పాఠ్యపుస్తకాల్లో ఇంటి పనులను మహిళలకే పరిమితం చేసే చిత్రణలను మార్చినట్లు HRD మంత్రి లోకేశ్ తెలిపారు. పిల్లల్లో సమానత్వ భావన పెంపొందించేందుకు కుటుంబ బాధ్యతలను అందరూ పంచుకునేలా పాఠ్యాంశాల రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ఈ మార్పు విద్యా కంటెంట్లో లింగ సమానత్వానికి ప్రాధాన్యం ఇస్తుంది.

- ఆంధ్రప్రదేశ్
పాఠ్యపుస్తకాల్లో లింగ మూసధారణలకు మార్పు