Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ అండ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ అండ

వార్త ముఖ్యాంశాలు

  • చిట్వేల్‌: చిట్వేల్‌ టౌన్‌లోని శింగనమల వీధికి చెందిన టంగుటూరి మస్తాన్‌ కుటుంబం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా ఆస్తి నష్టానికి గురైంది.
  • విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ స్పందించి బాధిత కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించింది.ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ తరఫున చిట్వేల్ మండల ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయులు నాయుడు, చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు,…

చిట్వేల్‌: చిట్వేల్‌ టౌన్‌లోని శింగనమల వీధికి చెందిన టంగుటూరి మస్తాన్‌ కుటుంబం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా ఆస్తి నష్టానికి గురైంది. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ స్పందించి బాధిత కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించింది.ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ తరఫున చిట్వేల్ మండల ఎన్టీఆర్ సేవా సమితి కమిటీ సభ్యులు లారీ సుబ్బరాయుడు, బాలు రామాంజనేయులు నాయుడు, చిట్వేల్ మండల టీడీపీ అధ్యక్షులు కాకర్ల నాగార్జున నాయుడు, తుంగ దినేష్, కాకర్ల కోటేశ్వరరావు, తుంగ మధు, తుంగ చందు, గ్రామ పార్టీ అధ్యక్షులు పగడాల వెంకటేష్, యూనిట్ శివ తదితరులు కలిసి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఆపద సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచి ఆర్థిక సహాయం అందించిన ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ సభ్యులకు టంగుటూరి మస్తాన్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *