Monday, 28 September 2026
  • Home  
  • *ఎమ్మెల్యేను కలసిన తహసీల్దార్ రమేష్ రెడ్డి*
- చిత్తూరు

*ఎమ్మెల్యేను కలసిన తహసీల్దార్ రమేష్ రెడ్డి*

*ఎమ్మెల్యేను కలసిన తహసీల్దార్ రమేష్ రెడ్డి* పలమనేరు, సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి ) : పలమనేరు నూతన తహసీల్దార్ రమేష్ రెడ్డి శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక్కడ పని చేస్తున్న ఇన్భనాథన్ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లడంతో కుప్పం ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డి (ఎఫ్ ఏ సి) పలమనేరు తహసీల్దార్ గా బదిలీపై వచ్చారు. దీంతో తొలుత ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిశారు. రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే సందర్భంగా ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

*ఎమ్మెల్యేను కలసిన తహసీల్దార్ రమేష్ రెడ్డి*

పలమనేరు, సెప్టెంబర్ 28 ( పున్నమి ప్రతినిధి ) :
పలమనేరు నూతన తహసీల్దార్ రమేష్ రెడ్డి శాసన సభ్యులు అమరనాథ రెడ్డిని సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఇక్కడ పని చేస్తున్న ఇన్భనాథన్ దీర్ఘ కాలిక సెలవుపై వెళ్లడంతో కుప్పం ఆర్డీవో కార్యాలయంలో డీటీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డి (ఎఫ్ ఏ సి) పలమనేరు తహసీల్దార్ గా బదిలీపై వచ్చారు. దీంతో తొలుత ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని కలిశారు. రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం ఉండకూడదని, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే సందర్భంగా ఆయనకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.